రేపు బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం
బిజెపి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ
వరంగల్ ప్రతినిధి, జులై 22,తరంగాలు :రేపు వరంగల్ లో జరిగే బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి బిజెపి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ సూచనల మేరకు రేపు అనగా తేదీ 23/7/2026 గురువారం రోజున వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో సుశీల్ గార్డెన్స్( ఓల్డ్ సుశీల్ టాకీస్)లో ఉదయం 9:30కు నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ తెలిపారు.కావున ఈ కార్యక్రమానికి మండల/ డివిజన్,ప్రధాన కార్యదర్శులు ఆ పై స్థాయి నాయకులు మరియు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ పిలుపునిచ్చారు.