మహిళల ఆర్థిక స్వావలంబనకు నైపుణ్య శిక్షణలు ఎంతో దోహదం

– మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ *కేటీఆర్ జన్మదినం కానుకగా " గిఫ్టీ ఏ స్మైల్ " కార్యక్రమంలో భాగంగా 500 మంది మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ* *రానున్న రోజుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు విస్తృతంగా నిర్వహిస్తాం* *టీ ఎం ఎస్ ఎన్జీవో ఫౌండర్ దొనికెన పద్మ* హైదరాబాద్, జులై 20,తరంగాలు : మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలంటే ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణలు ఎంతో కీలకమని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ మహిళా సంఘం ఫౌండర్ (ఎన్ జీ ఓ) అధ్యక్షురాలు దొనికెన పద్మ ఆధ్వర్యంలో ఉచిత...