గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయండి
కల్లుగీతా కార్మిక సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు తాళ్ళపెల్లి నర్సయ్య గౌడ్,జిల్లా గౌరవ సలహాదారులు సట్ల సూరయ్య గౌడ్ వర్ధన్నపేట ప్రతినిధి, జులై 21,తరంగాలు : గీతన్నల చైతన్య యాత్ర (బస్సు యాత్ర) ను జయప్రదం చేయాలని కల్లుగీతా కార్మిక సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు తాళ్ళపెల్లి నర్సయ్య గౌడ్,జిల్లా గౌరవ సలహాదారులు సట్ల సూరయ్య గౌడ్ పిలుపునిచ్చారు. ఆగస్టు 2వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరిగే కేజీ కేస్ అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్రను పురస్కరించుకొని వర్ధన్నపేట మండలంలోని వివిధ గ్రామాల గౌడ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులతో కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా ముఖ్య సలహాదారులు సట్ల సూరయ్య గౌడ్...