*ఆదివాసి (చట్టా)లను చులకనగా చూస్తున్న ఇల్లందు ఎమ్మెల్యే*
--- ఆదివాసి చట్టాలపై అవగాహన లేక మాట్లాడుతున్న ఎమ్మెల్యే వ్యాఖ్యాలను ఖండించిన సంఘాలు --- గిరిజనేతరులకు అన్యాయం జరిగిందని కలెక్టర్ కు మెమోరండం అందించడం వెనక అంతర్యం ఏమిటి ---- (మాజీ నక్సలైట్) ఆదివాసి భూమిని తన అనుచరుడు కబ్జా చేసిన నోరు మెదపని ఎమ్మెల్యే ఇల్లందు ప్రతినిధి జూలై 21, ( తరంగాలు): ఆదివాసి (చట్టా)లను ఇల్లందు ఎమ్మెల్యే చులకనగా చూస్తున్నారని, ఇది ఎమ్మెల్యే కు తగదని పలు సంఘాల నాయకులు ఆరోపించారు.సంక్షేమ పరిషత్ ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో, కరెంట్ ఆఫీస్ నందు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఇల్లందు మండల అధ్యక్షులు చింత ఉపేందర్ హాజరై మాట్లాడుతూ, మహబూబాబాద్ జిల్లా...