జంతర్ మంతర్ వద్ద మహిళా కాంగ్రెస్ నేతల ధర్నా

జంతర్ మంతర్ వద్ద మహిళా కాంగ్రెస్ నేతల ధర్నా మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ న్యూఢిల్లీ, జులై 21,తరంగాలు :మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేసి, దేశవ్యాప్తంగా మహిళలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళా రిజర్వేషన్ అమలులో జరుగుతున్న జాప్యాన్ని తీవ్రంగా నిరసించారు. ఈ ధర్నాలో పాల్గొన్న నేషనల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకమాంబ మాట్లాడుతూ, పార్లమెంట్‌లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేసి మహిళలకు న్యాయం చేయాలని...