రెచ్చిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు

ఇల్లంద గ్రామంలోని ఊర చెరువు నీటి కాలువ కబ్జా చెరువు నీటి కాలువపై అక్రమ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని గ్రామ రైతుల ఆరోపణ స్వలాభం కోసం ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువు కాలువలను ఆక్రమిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువు కాలువ ఆక్రమణ పై చర్యలు తీసుకోవాలి ఆక్రమణలను వెంటనే తొలగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి వర్ధన్నపేట తహసిల్దార్ విజయ్ సాగర్ వినతిపత్రం అందజేసిన ఇల్లంద గ్రామ రైతులు వర్ధన్నపేట ప్రతినిధి, జులై 22,తరంగాలు : రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ రోజురోజుకు రెచ్చిపోతున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఊర చెరువుకు సంబంధించిన నీటి కాలువను కొందరు రియల్...