అక్రమ అరెస్టులతో బిజెపి నాయకులను భయపెట్టలేరు

ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్య కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత నీచంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ నియంతృత్వానికి, ద్వంద్వ వైఖరికి ఈ అక్రమ అరెస్టులు నిదర్శనం బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ హైదరాబాద్, జులై 22,తరంగాలు : అక్రమ అరెస్టులతో బిజెపి నాయకులను భయపెట్టలేరని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ అన్నారు.నేడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుండి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (గాంధీ భవన్) వరకు నిరసన (గెరావ్) కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తో డాక్టర్ వన్నాల వెంకట రమణ పాల్గొన్నారు. మంగళవారం ఢిల్లీ లోని ప్రధాని నివాసాన్ని కాంగ్రెస్...