కబ్జా కోరల్లో ఆకేరు వాగు..!
ఆకేరును మింగిన శ్రీ అరబిందో పాఠశాల యాజమాన్యం? ఎఫ్‌టీఎల్,బఫర్ జోన్‌లో నిర్మాణాలపై తీవ్ర ఆరోపణలు – అధికారులు మౌనం ఆక్రమణదారులకు వరమా...? మున్సిపాలిటీ పట్టించుకోదు... నీటిపారుదల,రెవెన్యూ శాఖలు చోద్యం చూస్తున్నాయా? వాగు రక్షణకు ఏర్పాటు చేసిన నిబంధనలు గాలికి.? ఉన్నతాధికారులు స్పందించి ఆకీరు వాగు ఎఫ్టిఎల్, బఫర్ జోన్ సరిహద్దుల రీ సర్వే చేయాలి అక్రమ నిర్మాణాలపై విచారణ చేపట్టాలి వాగు పరిరక్షణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని పట్టణ వాసుల డిమాండ్ వర్ధన్నపేట ప్రతినిధి, జులై, తరంగాలు : పట్టణానికి కీలకమైన ఆకీరు వాగు ఆక్రమణల బారిన పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పట్టణానికి జీవనాధారంగా నిలిచిన ఆకేరు వాగు అక్రమ నిర్మాణాల కోరల్లో చిక్కుకుపోయిందనే...