ప్రాణాల మీద "పంచాయతీ పాలన"

ప్రమాదకర భవనంలోనే ప్రభుత్వ పాలన..! శిథిల భవనంలో కొనసాగుతున్న గ్రామపంచాయతీ కార్యాలయం..! పెచ్చులూడుతున్న స్లాబ్.. పెరుగుతున్న భయం..! ఉద్యోగులు,ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు..! ఎప్పుడు కూలిపోతుందోనని నిత్యం ఆందోళన..! అధికారుల నిర్లక్ష్యానికి శిథిల భవనమే నిదర్శనం..! కొత్త భవనం కోసం గ్రామస్తుల వేడుకోలు..! ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, మంత్రి సీతక్క వెంటనే స్పందించాలని విజ్ఞప్తి..! "ప్రమాదం జరిగాక పరామర్శలు కాదు... ప్రాణాలు కాపాడే చర్యలు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ ! వర్ధన్నపేట ప్రతినిధి, జులై 29,తరంగాలు : గ్రామ ప్రజలకు సేవలు అందించాల్సిన గ్రామపంచాయతీ కార్యాలయమే నేడు ప్రాణాంతక భవనంగా మారింది. వర్ధన్నపేట మండలం దివిటిపెల్లి గ్రామపంచాయతీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో...