కేసముద్రంలో కదం తొక్కిన గీతన్నలు!
వేలాది మంది గౌడన్నల గర్జన.. జనసంద్రంగా “గీతన్నల చైతన్య యాత్ర” కేజీ కేఎస్ రాష్ట్ర బృందానికి గజమాలతో ఘన స్వాగతం పలికిన గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ గీత అన్నలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి రాష్ట్ర అధ్యక్షులు రమణ, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు 1200 బైక్‌లు.. 2,000 మందికి పైగా గీత కార్మికులు, యువతతో భారీ ర్యాలీ ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలి.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి కేజీ కేఎస్ రమణ ప్రతిపాదించిన డిమాండ్లను వేం నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా - సమ్మయ్య గౌడ్ కేసముద్రం, ఆగస్టు 3, తరంగాలు ప్రతినిధి : గీత కార్మికుల...