బీజేపీ బలోపేతమే నా లక్ష్యం...వన్నాల వెంకటరమణ
పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తా.. ప్రజాసేవకు మరింత ప్రాధాన్యం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌ను కలిసిన వన్నాల వాక్ ఫౌండేషన్ సేవలను వివరించిన రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి న్యూఢిల్లీ, ఆగస్టు 7 (తరంగాలు): బీజేపీని తెలంగాణలో మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ అప్పగించే ప్రతి బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి డా. వన్నాల వెంకటరమణ తెలిపారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ను డా. వన్నాల వెంకటరమణ, ఆయన తండ్రి, మాజీ శాసనసభ్యులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు వన్నాల శ్రీరాములు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీలో...