కుత్బుల్లాపూర్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట:కూన శ్రీశైలం గౌడ్
రూ.1.83 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం నిధులు కోరితే వెంటనే మంజూరు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్, ఆగస్టు 8,తరంగాలు : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. దుండిగల్ సర్కిల్ పరిధిలోని గండిమైసమ్మ రాజరాజేశ్వర కాలనీలో రూ.90 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, రూ.63 లక్షలతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అదేవిధంగా శ్రీనివాస్...