పద్మశాలి ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేసి "ప్రజల మన్నలను పొందాలి"
అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల బోర్డు పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం హనుమకొండ ప్రతినిధి , ఆగస్టు 12,తరంగాలు : గ్రామాల అభివృద్ధితో పాటు పద్మశాలి కులబంధువుల సంక్షేమానికి నూతనంగా ఎన్నికైన సర్పంచులు కృషి చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల బోర్డు పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు.హనుమకొండ పట్టణంలోని వి-గ్రాండ్ ఫంక్షన్ హాల్లో హనుమకొండ జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు ఆనందం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన పద్మశాలి గ్రామ సర్పంచులు, పద్మశాలి సహకార సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు...