సేవకు చిరునామా. వాక్ ఫౌండేషన్
సేవే లక్ష్యంగా .. ‘వాక్’ పయనం నిరుపేదలకు చేయూత.. విద్యార్థులకు ప్రోత్సాహం.. ఆపదలో ఆర్థిక సాయం పేదల కన్నీరు తుడుస్తూ..చేయూతనందిచడంలో ‘వాక్’ ప్రత్యేకత నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వాక్ ఫౌండేషన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన డాక్టర్ వన్నాల వెంకటరమణ వరంగల్ ప్రతినిధి, ఆగస్టు 21,తరంగాలు : నిరుపేదలకు చేయూత.. విద్యార్థులకు ప్రోత్సాహం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఆర్థిక భరోసాను అందిస్తూ పేద విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తూ వాక్ ఫౌండేషన్ మానవత్వానికి చిరునామాగా నిలుస్తోంది. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ, చదువుకు దూరం కాకుండా విద్యార్థులను ప్రోత్సహిస్తూ డాక్టర్ వన్నాల వెంకటరమణ ఆధ్వర్యంలో...