ఓరుగల్లు గడ్డ కళలకు, అద్భుతమైన సంస్కృతికి నిలయం
ఓరుగల్లు జానపద కళలకు పునర్వైభవం జానపదాలు,కాకతీయ కళలు మన జాతి సంపద.. భావితరాలకు అందించాలి లిపి లేని 103 రకాల కళల పరిరక్షణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలి ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం హన్మకొండ ప్రతినిధి , ఆగస్టు 22 (తరంగాలు): ఓరుగల్లు గడ్డ ఘనమైన కళలకు, అద్భుతమైన సంస్కృతికి నిలయమని, తెలంగాణ జానపద కళలు, కాకతీయుల కళా వైభవం కేవలం వినోదం మాత్రమే కాదని, అవి మన జాతి సంపద అని ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న...