ఫీజుల బకాయిలపై బీజేపీ రాజీలేని పోరాటం

నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన డాక్టర్ వన్నాల వెంకట రమణ తక్షణమే రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ‘బీజేపీ లడాయి హైదరాబాద్, ఆగస్టు 25, తరంగాలు : విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకట రమణ సంఘీభావం తెలిపారు. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న “ఫీజుల బకాయి–బీజేపీ లడాయి” కార్యక్రమంలో మొదటి రోజు డాక్టర్ వన్నాల వెంకట రమణ పాల్గొన్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ...