సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు కుల్ల పావనికి అభినందనలు
తెలిపిన కాంగ్రెస్ మండల నాయకులు,సర్పంచులు సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా దుబ్బ అంజయ్య ఏకగ్రీవ ఎన్నిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆదేశాలతో కాంగ్రెస్ సర్పంచులతో మండల ముఖ్య నాయకుల సమావేశం వర్ధన్నపేట ప్రతినిధి, ఆగస్టు 26,తరంగాలు : వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎద్దు సత్య నారాయణ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబిడీ రాజ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు టెంపుల్...