వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ఎవరు..? నాయిని... అల్లుడా
ఎమ్మెల్యే ఆంధ్రా అల్లుడికి వత్తాసు పలుకుతున్న హనుమకొండ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి పండుగల స్వేచ్ఛను హరిస్తే సహించం ఒక పక్షానికే కొమ్ముకాస్తున్నారా? పోలీసులపై రావు పద్మ రెడ్డి ఆగ్రహం రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువు కోసం బిజెపి పోరాడుతుంది హిందూ పండుగలను అడ్డుకుంటే ఊరుకునేది లేదు హిందూ పండుగలపై ఆంక్షలా..? అర్ధరాత్రి అరెస్టులా..? ఇది ప్రజా పాలనా.. రాక్షస పాలనా..? హిందూ యువకుల అరెస్టులపై రావు పద్మ రెడ్డి ఫైర్ హనుమకొండ ప్రతినిధి, ఆగస్టు 30,తరంగాలు :వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ఎవరు..? నాయిని రాజేందర్ రెడ్డి నా లేదా తన ఆంద్రా అల్లుడా అని రావు పద్మ ప్రశ్నించారు.ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ పండుగలను...