కృష్ణమయమైన ములుగు

*ములుగులో కన్నుల పండువగా బాలగోకులం* కృష్ణుడు, గోపికల వేషధారణలో 1,500 మంది విద్యార్థుల సందడి.. 26 ఏళ్లుగా కొనసాగుతున్న సాంస్కృతిక వేడుక **ములుగు చౌరస్తాలో అలరించిన శోభాయాత్ర* *ములుగు ప్రతినిధి , సెప్టెంబర్ 3,తరంగాలు :* శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్‌లో ధర్మ జాగరణ సమితి కన్వీనర్ గండ్ర కోట కుమార్ ఆధ్వర్యంలో బాలగోకులం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 15 పాఠశాలలు సాధన స్కూల్, బ్రాహ్మణి స్కూల్ , సన్రైజర్స్ స్కూల్, వెంకటాపూర్ జోహార్ స్కూల్, అరవింద స్కూల్, బిట్స్ స్కూల్,, సెయింట్ ఆంథోనీస్ స్కూల్ , బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, మిరాకిల్ స్కూల్ ,వివేకవర్ధిని స్కూల్,...