ధర్మం కోసం పోరాడిన ధీరుడు శివాజీ మహారాజ్!

ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం: వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్ ప్రతినిధి , సెప్టెంబర్ 5 (తరంగాలు):శివాజీ పేరు ఓ స్ఫూర్తి... ఆయన పోరాటం ఓ చరిత్ర!అని.. ధర్మం, న్యాయం, స్వాభిమానం, ప్రజల స్వేచ్ఛ కోసం జీవితాంతం పోరాడిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ ఆరేపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు...