మహబూబాబాద్‌లో వెయ్యి రోజుల విజయోత్సవం

సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ప్రజా మద్దతు.. ఉమా మురళి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ బైక్ ర్యాలీ మహబూబాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్ 5,తరంగాలు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబాబాద్‌లో విజయోత్సవ బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ అధ్యక్షత వహించారు. బైక్ ర్యాలీ అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమం,అభివృద్ధి, సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందన్నారు. మహిళలకు మహాలక్ష్మి...