పద్మశాలీల భవిష్యత్‌కు "ఐక్యతే ఆయుధం"

చేనేత కుటుంబాల హక్కుల కోసం సమష్టి పోరాటం అవసరం పద్మశాలీలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎదగాలంటే ఐక్యంగా ముందుకు సాగాలి పద్మశాలీల అభ్యున్నతికి ఎల్లవేళలా అండగా ఉంటా కేంద్ర ఖాదీ,చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం హన్మకొండ ప్రతినిధి , సెప్టెంబర్ 6, తరంగాలు : పద్మశాలి సమాజం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చెందాలంటే కుల ఐక్యత ఎంతో అవసరమని కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. హన్మకొండ పట్టణం భీమారంలోని ఎస్వీఎస్ క్యాంపస్‌లో స్వరాజ్ న్యూస్, నేతన్న టీవీ సంయుక్తంగా నిర్వహించిన నేతన్న టీవీ అవార్డ్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా...