చలో అసెంబ్లీకి బ్రేకులు..!
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హౌస్ అరెస్ట్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా..? కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీజేపీ నేత వరంగల్ ప్రతినిధి, సెప్టెంబర్ 7,తరంగాలు : విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పిలుపు మేరకు చేపట్టిన “చలో అసెంబ్లీ” కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు మిల్స్ కాలనీ పోలీసులు శివనగర్‌లోని తన నివాసంలో తనను హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని ఆయన మండిపడ్డారు....