స్పీకర్‌ను అవమానిస్తే సహించం
కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పీకర్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు ముమ్మాటికీ కుట్రే.. బీఆర్‌ఎస్ సభ్యులను శాశ్వతంగా సస్పెండ్ చేయాలి స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ హైదరాబాద్, సెప్టెంబర్ 7,తరంగాలు ప్రతినిధి : శాసనసభ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. స్పీకర్ పదవిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు డిమాండ్ చేశారు.తాతా మధు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ కుట్రపూరితమైనవేనని కేఆర్ నాగరాజు ఆరోపించారు. దొరతనం, దొర అహంకారాన్ని దించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. స్పీకర్‌పై చేసిన...