కాళోజీ జీవితం ఆదర్శప్రాయం
ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం కాళోజీ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలి బీజేపీ ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుమలత ములుగు ప్రతినిధి , సెప్టెంబర్ 9, తరంగాలు :కాళోజీ నారాయణరావు జీవితం ఆదర్శప్రాయమని, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని,కాళోజీ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని బీజేపీ ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుమలత అన్నారు. ప్రజాకవి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా బీజేపీ ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుమలత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాళోజీ...