కాంగ్రెస్‌ బాటలో అబ్బిడి రాజిరెడ్డి.. రైతు సేవలో కొత్త పయనం!

అబిడి రాజిరెడ్డి రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం రైతు సేవే లక్ష్యంగా వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్‌గా కొత్త బాధ్యతలు కాంగ్రెస్‌కు అండగా.. రైతులకు కొండంత భరోసాగా అబ్బిడి రాజిరెడ్డి..! పార్టీ కోసం కష్టకాలంలోనూ నిబద్ధతతో పనిచేసిన నేత.. వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్‌గా రైతు సంక్షేమమే లక్ష్యంగా కొత్త పయనం కాంగ్రెస్ అంటే నిబద్ధత.. రాజిరెడ్డి అంటే సేవా తత్వం..! జెండా కాంగ్రెస్‌దే.. ఎజెండా రైతు సంక్షేమమే..! పార్టీ కోసం అలుపెరగని పోరాటం..కాంగ్రెస్ జెండాతో ప్రయాణం... అబ్బిడి రాజిరెడ్డి... సేవా ప్రస్థానం వర్ధన్నపేట ప్రతినిధి, సెప్టెంబర్ 24 (తరంగాలు): వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన అబ్బిడి రాజిరెడ్డి స్థానిక రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన...