బతుకమ్మకు విశ్వవేదికపై కొత్త చరిత్ర!
రెండున్నర లక్షల మందితో గిన్నిస్ రికార్డే లక్ష్యం తెలంగాణ సంస్కృతిని భావితరాలకు అందించే దిశగా జాగృతి అడుగులు ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో, విదేశాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తాం తెలంగాణ సాంస్కృతిక వికాసం.. మహిళా సాధికారత కోసం తెలంగాణ జాగృతి మరింత విస్తృతంగా పని చేస్తుంది తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత రాష్ట్ర కమిటీ, పలు జిల్లాల కమిటీలు, వివిధ దేశాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షుల నియామకం తెలంగాణ జాగృతి బతుకమ్మ సంబురాలు పోస్టర్, బతుకమ్మ పాటలు సీడి ఆవిష్కరణ హైదరాబాద్, సెప్టెంబర్ 27,తరంగాలు ప్రతినిధి : వచ్చే ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించేలా బతుకమ్మ...