రెడ్ క్రాస్ వరంగల్ జిల్లా చైర్మన్‌గా భేతి అశోక్ బాబు

వైస్ చైర్మన్‌గా శానబోయిన రాజకుమార్.. ట్రెజరర్‌గా బొల్లం శివ స్టేట్ ఎంసీ మెంబర్‌గా నాడెం శాంతికుమార్ ఎన్నిక వరంగల్ ప్రతినిధి , సెప్టెంబర్ 28 (తరంగాలు): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం ఏకగ్రీవంగా జరిగాయి. జిల్లా చైర్మన్‌గా భేతి అశోక్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా శానబోయిన రాజకుమార్, ట్రెజరర్‌గా బొల్లం శివ, స్టేట్ ఎంసీ మెంబర్‌గా నాడెం శాంతికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులుగా కుసుమ సత్యనారాయణ (రిటైర్డ్ తహసీల్దార్), తోట సంపత్ (రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు), మండల పరుషరాములు (ఎన్‌జీఓ), మామిడాల...