కళామతల్లి సేవకు ‘కాకతీయ కీర్తి’

కళా, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ఈగ మల్లేశం సేవలకు "కాకతీయ కీర్తి పురస్కారం" ఓరుగల్లు కళా వైభవం చిరస్థాయిగా నిలవాలి కళల పరిరక్షణలో ఈగ మల్లేశం సేవలు అభినందనీయం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఓరుగల్లు మట్టి వాసనను భావితరాలకు అందించాలి కాకతీయ కీర్తి పురస్కార గ్రహిత ఈగ మల్లేశం హన్మకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 28 (తరంగాలు):కళా, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ఈగ మల్లేశం సేవలను గుర్తించి "కాకతీయ కీర్తి పురస్కారం" అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రం వేదికగా తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ, శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 1123వ అంతర్జాతీయ...