ఆరోపణలు కాదు దమ్ముంటే నిరూపించండి

పేదల పెన్నిధిపైనా పనికి రాని అభాండాలు కాంట్రాక్టుల కోసం కాదు పేదల కన్నీళ్లు తుడిచేందుకు వచ్చాడు వేవ్ లో గెలవలె ప్రజా ఆశీర్వాదంతో గెలిచాడు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై ఆరోపణలపై పునరాలోచించాలి యువజన కాంగ్రెస్ నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుల్ల యాకాంతం వర్ధన్నపేట ప్రతినిధి, అక్టోబర్ 03,తరంగాలు : గత పాలకుల అక్రమాలు చూసి విసిగి వేసారిన ప్రజలు రానున్న కాలంలో ప్రజా పాలనలో ప్రజలతో మమేకమయ్యే నేత కావాలని గత ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా కేఆర్ నాగరాజుకు నియోజక వర్గ ప్రజలు పట్టం కట్టారని యువజన కాంగ్రెస్ నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుల్ల యాకాంతం అన్నారు....