కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలి
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది టి డబ్ల్యూ – ఎస్ డబ్ల్యూ ఎఫ్ – ఐఎన్టీయూసీ కూటమికి సంపూర్ణ మద్దతివ్వండి కార్మికుల సమస్యలు నా దృష్టికి తీసుకురండి.. పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హనుమకొండ, అక్టోబర్ 4 (తరంగాలు): ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఉదయం హనుమకొండ లోకల్ డిపోలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి డబ్ల్యూ , స్వప్ , ఐ ఎన్ టి యు సి ఐక్య...