ఎన్.హెచ్.ఎం కొలువులకు నోటిఫికేషన్ జారీ
మెరిట్.. రోస్టర్.. పారదర్శక నియామకాలు! ‘ఉద్యోగం ఇప్పిస్తాం’ అంటే నమ్మొద్దు! డబ్బులు డిమాండ్ చేసే వారి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలి సూపర్ స్పెషాలిటీ ఉద్యోగాలపై కీలక స్పష్టత డీఎంఈ పరిధిలోనే నియామకాలు.. జిల్లా వైద్యశాఖ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదు అధికారిక నోటిఫికేషన్‌నే నమ్మాలి.. దళారులకు డబ్బులు చెల్లించొద్దు: డీఎంహెచ్‌ఓ డా. రాజా రెడ్డి వరంగల్, అక్టోబర్ 5 (తరంగాలు ప్రతినిధి): జాతీయ ఆరోగ్య మిషన్ ( ఎన్హెచ్ఎం) పరిధిలో వివిధ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో నోటిఫికేషన్ జారీ చేసినట్లు వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి తెలిపారు.కమిషనర్,...