మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి!

ఆరోగ్యవంతమైన యువతతోనే వికసిత్ భారత్–2047 సాధ్యం విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి.. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వక్తృత్వ,వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు వరంగల్, అక్టోబర్ 28 (తరంగాలు ప్రతినిధి): మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, చదువుపై దృష్టి సారించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్, భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సత్య శారద విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన యువతతోనే వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. భారతీయ...