పల్లవి మోడల్ స్కూల్లో ముందస్తు దీపావళి వేడుకలు
విద్యార్థులకు దీపావళి పండుగ విశిష్టతపై అవగాహన సంప్రదాయాలు, ఆచారాలపై ప్రత్యేక వివరణ దీపం,ఓం,స్వస్తిక్, పీఎంఎస్ ఆకృతులతో విద్యార్థుల కనువిందు చెడుపై మంచి, చీకటిపై వెలుగు విజయానికి ప్రతీక దీపావళి ఆనందంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక్ చారి పర్వతగిరి, నవంబర్ 07,(తరంగాలు ప్రతినిధి): పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని పల్లవి మోడల్ స్కూల్లో ముందస్తు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దీపావళి పండుగ ప్రాముఖ్యత, దాని వెనుక ఉన్న ఉద్దేశం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక్ చారి మాట్లాడుతూ దీపావళి వెలుగుల పండుగ...