EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వరంగల్ సీపీ శ్వేతను కలిసిన రెడ్‌క్రాస్ నూతన పాలకవర్గం

    Author THARANGALU NEWS | 01 Oct 2026, 07:27 PM | TELANGANA
    వరంగల్ సీపీ శ్వేతను కలిసిన రెడ్‌క్రాస్ నూతన పాలకవర్గం

    సీపీ శ్వేతతో చైర్మన్ బేతి అశోక్ బాబు భేటీ


    సేవా కార్యక్రమాలపై చర్చ.. ఘనంగా సన్మానం


    వరంగల్ ప్రతినిధి, అక్టోబర్ 1,తరంగాలు : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా నూతన చైర్మన్ బేతి అశోక్ బాబు ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతను మర్యాదపూర్వకంగా కలిసింది.
    ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు, భవిష్యత్‌లో నిర్వహించనున్న కార్యక్రమాలపై సీపీ శ్వేతతో చర్చించారు. అనంతరం ఆమెను మర్యాదపూర్వకంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ శనబోయిన రాజ్‌కుమార్, ట్రెజరర్ బోల్లం శివ, ఎం.సి. సభ్యులు కుసుమ సత్యనారాయణ, మండల పరిష రాములు, వద్దిరాజు, పుల్లూరి ప్రవీణ్ కుమార్, తిరుపతి రెడ్డి, చొప్పరి సోమయ్య, ముల్క ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి